మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Venkateswara Saranagathi Stotram (Saptarshi Kritam) – శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (సప్తర్షి కృతం)
శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయః |
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా || 1 ||
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః |
సప్తర్షివాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి || 2 ||
కశ్యప ఉవాచ –
కాదిహ్రీమంతవిద్యాయాః ప్రాప్యైవ పరదేవతా |
కలౌ శ్రీవేంకటేశాఖ్యా తామహం శరణం భజే || 3 ||
అత్రిరువాచ –
అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే |
కలౌ స వేంకటేశాఖ్యః శరణం మే రమాపతిః || 4 ||
భరద్వాజ ఉవాచ –
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయకః |
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః || 5 ||
విశ్వామిత్ర ఉవాచ –
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః |
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః సదా || 6 ||
గౌతమ ఉవాచ –
గౌర్గౌరీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః |
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రిశిరోమణిః || 7 ||
జమదగ్నిరువాచ –
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః |
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః || 8 ||
వసిష్ఠ ఉవాచ –
వస్తువిజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్ |
తద్బ్రహ్మైవాహమస్మీతి వేంకటేశం భజే సదా || 9 ||
సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్నరః |
సోఽభయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్ || 10 ||
ఇతి సప్తర్షిభిః కృతం శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.